బ్రేకింగ్ : రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశం

రామతీర్థం ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశిచందింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు [more]

Update: 2021-01-04 13:20 GMT

రామతీర్థం ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశిచందింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కొందరు అనుమానితులను విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మరో రెండు రోజుల్లో ఈ ఘటనపై అరెస్ట్ లు జరుగుతాయని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.

Tags:    

Similar News