సగం డెయిరీ వ్యవహారంలో కీలక నిర్ణయం

సంగం డెయిరీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంగం డెయిరీ యాజమన్యాన్ని బదిలీ చేసింది. గుంటూరు జల్లా పాలఉత్పత్తిదారుల సంఘానికి బదిలీ చేస్తూ ఏపీ [more]

Update: 2021-04-28 00:47 GMT

సంగం డెయిరీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంగం డెయిరీ యాజమన్యాన్ని బదిలీ చేసింది. గుంటూరు జల్లా పాలఉత్పత్తిదారుల సంఘానికి బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సంగం డెయిరీ వ్యవహారంపై ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సగం డెయిరీలో అవకతవకలు జరుగుతున్నాయన్న కారణంతోనే ఆయనను అరెస్ట్ చేశారు. సంగం డెయిరీ రోజువారీ పాలన బాధ్యతలను తెనాలి సబ్ కలెక్టర్ కు అప్పగించారు

Tags:    

Similar News