నీటి వివాదంపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
కృష్ణా నదీజలాల నీటి వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఈ మేరకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతరాష్ట్ర నదులపై ఉన్న ప్రాజెక్టులను, విద్యుత్ కేంద్రాలను జాతీయ [more]
కృష్ణా నదీజలాల నీటి వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఈ మేరకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతరాష్ట్ర నదులపై ఉన్న ప్రాజెక్టులను, విద్యుత్ కేంద్రాలను జాతీయ [more]
కృష్ణా నదీజలాల నీటి వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఈ మేరకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతరాష్ట్ర నదులపై ఉన్న ప్రాజెక్టులను, విద్యుత్ కేంద్రాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని కోరనుంది. విద్యుత్ కేంద్రాల నిర్వహణ ను, భద్రత బాధ్యతలను కేంద్ర బలగాలకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరనుంది. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ జారీ చేసిన జీవోను తక్షణం సస్పెండ్ చేసేలా ఆదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరనుంది.