అవసరాలకు అనుగుణంగా ఆక్సిజన్ ఉత్పత్తి
రాష్ట్రంలో మూతపడిన ప్లాంట్లను గుర్తించి, ఆక్సిజన్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. దేశ, విదేశాల [more]
రాష్ట్రంలో మూతపడిన ప్లాంట్లను గుర్తించి, ఆక్సిజన్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. దేశ, విదేశాల [more]
రాష్ట్రంలో మూతపడిన ప్లాంట్లను గుర్తించి, ఆక్సిజన్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. దేశ, విదేశాల నుంచి కష్టకాలంలో రాష్ట్రప్రజలను ఆదుకోడానికి దాతలు ముందుకొస్తున్నారని, వారి కోసం సెల్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వృథాను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్సిజన్ రవాణా కెపాసిటీని 350 టన్నుల నుంచి 590 టన్నులకు పెంచుకున్నామని అశోక్ సింఘాల్ తెలిపారు.