బ్రేకింగ్ : ఛత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్… నలుగురు మావోల మృతి
ఛత్తీస్ ఘడ్ లోని సుకుమా జిల్లాలో మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ప్రాంతంలో [more]
ఛత్తీస్ ఘడ్ లోని సుకుమా జిల్లాలో మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ప్రాంతంలో [more]
ఛత్తీస్ ఘడ్ లోని సుకుమా జిల్లాలో మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ప్రాంతంలో గత కొద్దిరోజులుగా మావోయిస్టుల కోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందడంతో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లే.