బ్రేకింగ్: రవిప్రకాష్, శివాజీలకు భారీ షాక్

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్, నటుడు శివాజీకి సైబరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. వీరిరువురిపై నమోదైన కేసుల వ్యవహారమై విచారణకు హాజరుకాకుండా తప్పించుకున్నందున రవిప్రకాష్, శివాజీపై పోలీసులు [more]

Update: 2019-05-18 07:45 GMT

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్, నటుడు శివాజీకి సైబరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. వీరిరువురిపై నమోదైన కేసుల వ్యవహారమై విచారణకు హాజరుకాకుండా తప్పించుకున్నందున రవిప్రకాష్, శివాజీపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వీరిద్దరూ పారిపోకుండా దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను పోలీసులు అప్రమత్తం చేశారు. ఫోర్జరీ, నిధుల మళ్లింపు, దొంగ పత్రాలు సృష్టించడం వంటి ఆరోపణలపై రవిప్రకాష్ తో పాటు శివాజిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో తమ ముందు విచారణకు హాజరుకావాల్సిందిగా పోలీసులు ఇప్పటికే ఇచ్చిన నోటీసులకు వీరిద్దరూ స్పందించకుండా పరారీలో ఉన్నారు. దీంతో వీరు దేశం విడిచి పారిపోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Tags:    

Similar News