రమేష్ ఆసుపత్రిపై ఆంక్షలు
రమేష్ ఆసుపత్రిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రమేష్ ఆసుపత్రిలో ఇకపై కోవిడ్ రోగులకు సేవలందించేందుకు వీలు లేదని ఆదేశాలు జారీ చేసింది. కరోనా రోగుల [more]
రమేష్ ఆసుపత్రిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రమేష్ ఆసుపత్రిలో ఇకపై కోవిడ్ రోగులకు సేవలందించేందుకు వీలు లేదని ఆదేశాలు జారీ చేసింది. కరోనా రోగుల [more]
రమేష్ ఆసుపత్రిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రమేష్ ఆసుపత్రిలో ఇకపై కోవిడ్ రోగులకు సేవలందించేందుకు వీలు లేదని ఆదేశాలు జారీ చేసింది. కరోనా రోగుల నుంచి ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారన్నది కమిటీ నివేదికలోనూ స్పష్టమయింది. స్వర్ణ ప్యాలెస్ ఘటన విషయంలోనూ రమేష్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కమిటీ నివేదిక ఇవ్వడంతో ఆసుపత్రిపై ఆంక్షలు విధించింది.