బ్రేకింగ్ : ఏపీలో మరో అధికారిపై వేటు.. కరోనా కట్టడిలో?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారుల పనితీరును సీరియస్ గా సమీక్షిస్తుంది. నరసరావు పేట మున్సిపల్ కమిషనర్ శివారెడ్డిని విధుల నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కరోనా వైరస్ కట్టడిలో [more]
;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారుల పనితీరును సీరియస్ గా సమీక్షిస్తుంది. నరసరావు పేట మున్సిపల్ కమిషనర్ శివారెడ్డిని విధుల నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కరోనా వైరస్ కట్టడిలో [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారుల పనితీరును సీరియస్ గా సమీక్షిస్తుంది. నరసరావు పేట మున్సిపల్ కమిషనర్ శివారెడ్డిని విధుల నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కరోనా వైరస్ కట్టడిలో ఆయన విఫలమయ్యారని భావించి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నిన్న కర్నూలు మున్సిపల్ కమిషనర్ ను బదిలీ చేసిన ప్రభుత్వం నేడు నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ పై వేటు వేసింది. నరసరావుపేటలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 105 దాటింది. దీంతో మున్సిపల్ కమిషనర్ ను బాధ్యత చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.