కేజ్రీవాల్ కీలక నిర్ణయం వారికి….?
ఢిల్లీలో లాక్ డౌన్ విధించిన కారణంగా వలస కూలీలు ఇబ్బందులు పడుతుండటంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వారికి అండగా నిలిచేందుకు రెడీ అయ్యారు. వలస కూలీలు ఒక్కొక్కరికీ [more]
ఢిల్లీలో లాక్ డౌన్ విధించిన కారణంగా వలస కూలీలు ఇబ్బందులు పడుతుండటంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వారికి అండగా నిలిచేందుకు రెడీ అయ్యారు. వలస కూలీలు ఒక్కొక్కరికీ [more]
ఢిల్లీలో లాక్ డౌన్ విధించిన కారణంగా వలస కూలీలు ఇబ్బందులు పడుతుండటంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వారికి అండగా నిలిచేందుకు రెడీ అయ్యారు. వలస కూలీలు ఒక్కొక్కరికీ ఐదు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే రిజిస్టర్ చేసుకున్న వారికే ఈ పరిహారం అందుతుంది. ఢిల్లీలో 1,71,500 వలస కూలీలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. లాక్ డౌన్ కారణంగా గతంలో మాదిరి వలస కూలీలు ఇబ్బంది పడకూడదని అరవింద్ కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు.