బ్రేకింగ్: మండలిలో గందరగోళం.. మంత్రి అనిల్?

శాసనమండలిలో గందగరగోళం చెలరేగింది. మండలిలో మంత్రి అనిల్ కుమార్, టీడీపీ సభ్యుడు నాగజగదీశ్వరరావుల మధ్య వాగ్వాదం జరిగింది. అచ్చెన్నాయుడు అరెస్ట్ పై నాగజగదీశ్వరరావు ప్రశ్నించారు. అచ్చెన్నాయుడును అక్రమంగా [more]

;

Update: 2020-06-17 06:44 GMT

శాసనమండలిలో గందగరగోళం చెలరేగింది. మండలిలో మంత్రి అనిల్ కుమార్, టీడీపీ సభ్యుడు నాగజగదీశ్వరరావుల మధ్య వాగ్వాదం జరిగింది. అచ్చెన్నాయుడు అరెస్ట్ పై నాగజగదీశ్వరరావు ప్రశ్నించారు. అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన ప్రశ్నించారు.దీంతో అనిల్ కుమార్ యాదవ్ జోక్యం చేసుకున్నారు. తనను ఓడించడానికి కోట్లు ఖర్చుపెట్టారని అనిల్ కుమార్ యాదవ్ సభలోనే తొడగొట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

Tags:    

Similar News