బ్రేకింగ్ : తీర్పు రిజర్వ్…. ఇంకా నాలుగు రోజులే సమయం

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రక్రియను నిలిపేయాలని కోరుతూ ఉద్యోగుల ఫెడరేషన్ వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేసిన పిటీషన్ పై [more]

;

Update: 2021-01-19 07:18 GMT

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రక్రియను నిలిపేయాలని కోరుతూ ఉద్యోగుల ఫెడరేషన్ వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేసిన పిటీషన్ పై వాదనలు ముగిశాయి. హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. స్థానిక సంస్థల షెడ్యూల్ ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ధర్మాసనాన్ని ఆశ్రయించింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ప్రభుత్వ వాదనలను ధర్మాసనం వినింది. తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 23వ తేదీ న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడాల్సి ఉండటంతో అంతకు ముందుగానే తీర్పు వెలువడే అవకాశముంది.

Tags:    

Similar News