ధన్యవాద్ ఢిల్లీ
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేశారు. కేజ్రీవాల్ చేత లెఫ్ట్ నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రమాణస్వీకారం చేయించారు. ధన్యవాద్ ఢిల్లీ పేరిట రామ్ లీలా [more]
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేశారు. కేజ్రీవాల్ చేత లెఫ్ట్ నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రమాణస్వీకారం చేయించారు. ధన్యవాద్ ఢిల్లీ పేరిట రామ్ లీలా [more]
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేశారు. కేజ్రీవాల్ చేత లెఫ్ట్ నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రమాణస్వీకారం చేయించారు. ధన్యవాద్ ఢిల్లీ పేరిట రామ్ లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కేజ్రీవాల్ తో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మనీష్ సిసోడియా, కైలాష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, రాజేంద్రపాల్ గౌతమ్ లు ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్దయెత్తున తరలి వచ్చారు. మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేశారు.