కేసీఆర్ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు
కేసీఆర్ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు. ఏదేమైనా తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించేది లేదని [more]
కేసీఆర్ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు. ఏదేమైనా తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించేది లేదని [more]
కేసీఆర్ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు. ఏదేమైనా తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించేది లేదని చెప్పారు. తమతో కొందరు మంత్రులు టచ్ లోనే ఉన్నారని అశ్వాత్థామ రెడ్డి వివరించారు. రేపు హైకోర్టులో విచారణ జరిగిన తరువాత తమ షెడ్యూలును ప్రకటిస్తామన్నారు అశ్వత్థామరెడ్డి