బ్రేకింగ్ : గవర్నర్ వద్దకు చేరిన రెండు బిల్లులు
అసెంబ్లీ అధికారులు రెండు బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పంపారు. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు బిల్లులు గవర్నర్ వద్దకు చేరుకున్నాయి. ఈనెల 17 [more]
అసెంబ్లీ అధికారులు రెండు బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పంపారు. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు బిల్లులు గవర్నర్ వద్దకు చేరుకున్నాయి. ఈనెల 17 [more]
అసెంబ్లీ అధికారులు రెండు బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పంపారు. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు బిల్లులు గవర్నర్ వద్దకు చేరుకున్నాయి. ఈనెల 17 వతేదీతో శాసన మండలిలో రెండు బిల్లులకు గడువు ముగిసింది. నెల దాటడంతో ఈ బిల్లులు ఆటోమెటిక్ గా ఆమోదం పొందినట్లే. ఈ రెండు బిల్లులను గవర్నర్ ఆమోదిస్తే అధికార వికేంద్రీకరణ ప్రక్రియ ప్రారంభమయినట్లే.