బ్రేకింగ్ : నా హత్యకు అఖిలప్రియ దంపతుల కుట్ర
నా హత్యకు అఖిలప్రియ దంపతులు సుపారీ ఇచ్చారని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మరోసారి ఆరోపించారు. తనపై హత్యకు కుట్ర పన్నిన విషయం వెల్లడయిన రెండు నెలలు [more]
నా హత్యకు అఖిలప్రియ దంపతులు సుపారీ ఇచ్చారని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మరోసారి ఆరోపించారు. తనపై హత్యకు కుట్ర పన్నిన విషయం వెల్లడయిన రెండు నెలలు [more]
నా హత్యకు అఖిలప్రియ దంపతులు సుపారీ ఇచ్చారని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మరోసారి ఆరోపించారు. తనపై హత్యకు కుట్ర పన్నిన విషయం వెల్లడయిన రెండు నెలలు తాను మౌనంగా ఉన్నానని చెప్పారు. కానీ పోలీసుల ద్వారా విషయం తెలియడంతో తాను షాక్ తిన్నానని ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు. అఖిలప్రియ ముద్దాయి అవునా? కాదా? అన్నదే ప్రశ్న అని ఏవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. తనకు అఖిలప్రియ రాజకీయం నేర్పుతుందా? అని సవాల్ విసిరారు. కూతుళ్లతో సమానంగా చూసుకున్నా, తనను హత్య చేయించడానికి అఖిలప్రియ ప్రయత్నించడం ఆవేదన కల్గిస్తుందన్నారు.