గుజరాత్ లో మరోసారి బీజేపీ హవా
గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మరోసారి తన సత్తా చాటింది. పంచాయతీ ఎన్నికల్లో తిరిగి బీజేపీ తన హవాను కొనసాగించింది. పంచాయతీలు, మున్సిపాలిటీలలో బీజేపీ ఘన [more]
గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మరోసారి తన సత్తా చాటింది. పంచాయతీ ఎన్నికల్లో తిరిగి బీజేపీ తన హవాను కొనసాగించింది. పంచాయతీలు, మున్సిపాలిటీలలో బీజేపీ ఘన [more]
గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మరోసారి తన సత్తా చాటింది. పంచాయతీ ఎన్నికల్లో తిరిగి బీజేపీ తన హవాను కొనసాగించింది. పంచాయతీలు, మున్సిపాలిటీలలో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాతీయులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు మరోసారి అభివృద్ధికి పట్టం కట్టారని, సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ అన్నారు.