నేడు బీజేపీ, జనసేన రామతీర్థ ధర్మయాత్ర.. సర్వత్రా ఉత్కంఠ

రామతీర్థ ఘటనపై బీజేపీ, జనసేనలు నేడు ధర్మయాత్రకు పిలుపునిచ్చాయి. రెండు పార్టీలూ కలసి సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. దీంతో రామతీర్థ లో పోలీసులు ఆంక్షలు విధించారు. [more]

Update: 2021-01-05 01:55 GMT

రామతీర్థ ఘటనపై బీజేపీ, జనసేనలు నేడు ధర్మయాత్రకు పిలుపునిచ్చాయి. రెండు పార్టీలూ కలసి సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. దీంతో రామతీర్థ లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ బీజేపీ, జనసేనల నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. కొందరిని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దీంతో రామతీర్థలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాము ధర్మయాత్రను చేసి తీరుతామని జనసేన, బీజేపీలు ప్రకటించాయి.

Tags:    

Similar News