నేడు సీమ బీజేపీ నేతల సమావేశం

రాయలసీమలో సమస్యలను చర్చించేందుకు నేడు కర్నూలులో బీజేపీ నేతలు సమావేశం అవుతున్నారు. రాయలసీమలో నీటి ప్రాజెక్టులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి [more]

Update: 2021-07-09 03:29 GMT

రాయలసీమలో సమస్యలను చర్చించేందుకు నేడు కర్నూలులో బీజేపీ నేతలు సమావేశం అవుతున్నారు. రాయలసీమలో నీటి ప్రాజెక్టులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటున్న తీరుపై కూడా వీరు చర్చించనున్నారు. సీమలో నీటి సమస్యను తీర్చే విషయంలోనూ, ప్రాజెక్టుల అంశంపైనా తమ స్టాండ్ ను ఈ సమావేశంలో తెలియజేయనున్నారు. ఈ సమావేశానికి సోము వీర్రాజు, సునీల్ దియోధర్, టీజీ వెంకటేష్ లు హాజరవుతున్నారు.

Tags:    

Similar News