నేడు గవర్నర్ వద్దకు జనసేన, బీజేపీ నేతలు
బీజేపీ, జనసేన నేతలు నేడు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేలా చూడాలని గవర్నర్ ను కోరనున్నారు. ఏకగ్రీవాల పేరుతో [more]
బీజేపీ, జనసేన నేతలు నేడు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేలా చూడాలని గవర్నర్ ను కోరనున్నారు. ఏకగ్రీవాల పేరుతో [more]
బీజేపీ, జనసేన నేతలు నేడు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేలా చూడాలని గవర్నర్ ను కోరనున్నారు. ఏకగ్రీవాల పేరుతో ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందని వారు గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. నామినేషన్లను ఆన్ లైన్ లో స్వీకరించేలా ఎన్నికల కమిషన్ కు సూచించాలని గవర్నర్ ను బీజేపీ, జనసేన నేతలు కోరనున్నారు. సోము వీర్రాజుతో పాటు జనసేన నేత నాదెండ్ల మనోహర్ గవర్నర్ ను నేడు కలవనున్నారు.