రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు

రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నది నీటిని బోర్డు కేటాయించింది. ప్రతి ఏడాది కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేస్తుంది. ఈసారి [more]

Update: 2021-02-13 01:09 GMT

రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా నది నీటిని బోర్డు కేటాయించింది. ప్రతి ఏడాది కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేస్తుంది. ఈసారి తెలంగాణకు కృష్ణా నది నీటిలో 82.92 టీఎంసీలను తెలంగాణకు, ఆంధప్రదేశ్ కు 92.50 టీఎంసీలను నీటిని కేటాయించింది. మార్చి 31వ తేదీ వరకూ ఈ నీటి కేటాయింపులు చేస్తూ కృష్ణానదీ యాజమాన్యం బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్, నాగార్జున సాగర్ డ్యామ్ లో ఉన్న నీటి నిల్వల ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసింది.

Tags:    

Similar News