బ్రేకింగ్ : కేశినేని నానిపై బోండా ఫైర్

కార్పొరేషన్ ఎన్నికల వేళ బెజవాడ టీడీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ కేశినేని నానిని చంద్రబాబు కంట్రోల్ లో పెట్టాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ [more]

Update: 2021-03-06 06:15 GMT

కార్పొరేషన్ ఎన్నికల వేళ బెజవాడ టీడీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ కేశినేని నానిని చంద్రబాబు కంట్రోల్ లో పెట్టాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ డిమాండ్ చేశారు. చంద్రబాబు వెంట కేశినేని నాని ఉంటే తాము రోడ్ షో లో కూడా పాల్గొనేది లేదని బోండా ఉమ తెలిపారు. కేశినేని నాని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. కేశినేని నానికి దమ్ముంటే రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవాలని బోండా ఉమ సవాల్ విసిరారు.

Tags:    

Similar News