అదే జరిగితే బెజవాడ నుంచే వెళ్లిపోతా
విజయవాడ కార్పొరేషన్ లలో మొత్తం డివిజన్లు గెలుచుకుంటే తాము రాజకీయాల నుంచి తప్పుకుంటామని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. రాజకీయాల నుంచే కాదు విజయవాడ [more]
విజయవాడ కార్పొరేషన్ లలో మొత్తం డివిజన్లు గెలుచుకుంటే తాము రాజకీయాల నుంచి తప్పుకుంటామని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. రాజకీయాల నుంచే కాదు విజయవాడ [more]
విజయవాడ కార్పొరేషన్ లలో మొత్తం డివిజన్లు గెలుచుకుంటే తాము రాజకీయాల నుంచి తప్పుకుంటామని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. రాజకీయాల నుంచే కాదు విజయవాడ నుంచే తాను వెళ్లిపోతానని బోండా ఉమ అన్నారు. వైసీపీ నేతలు 64 డివిజన్లలో విజయం సాధిస్తామని చెబుతున్నారని, కానీ అది సాధ్యమయ్యే పనికాదన్నారు. జగన్ పాలనపై వ్యతిరేకత ఏంటో కొన్ని గంటల్లో తెలిసిపోతుందని బోండా ఉమ అభిప్రాయపడ్డారు.