తెలంగాణ పోలీసులు బోండా ఉమ ఫిర్యాదు

టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు పోస్టింగ్ లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాను ఒక [more]

Update: 2020-10-15 02:03 GMT

టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు పోస్టింగ్ లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాను ఒక హోటల్ నుంచి సినిమా హీరోయిన్ తో బయటకు వస్తున్నట్లు పోస్టులు పెట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని బోండా ఉమ కోరారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా పోస్టులు ఉన్నాయని, దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బోండా ఉమ హైదరాబాద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags:    

Similar News