బ్రేకింగ్ ; బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన కొంతకాలంగా జలుబు, దగ్గుతో బాధపడుతుండగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఈ పరీక్షల్లో బోరిస్ [more]
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన కొంతకాలంగా జలుబు, దగ్గుతో బాధపడుతుండగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఈ పరీక్షల్లో బోరిస్ [more]
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన కొంతకాలంగా జలుబు, దగ్గుతో బాధపడుతుండగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఈ పరీక్షల్లో బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో బోరిస్ జాన్సన్ సెల్ఫ్ ఐసొలేషన్ కు వెళ్లిపోయారు. బ్రిటన్ ప్రధానికి రావడంతో ఆయనతో ఇటీవల కాలంలో సమావేశమైన అధికారులు, రాజకీయ నేతలు సయితం పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆయనే స్వయంగా సెల్ఫీ వీడియోలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వ బాధ్యతలను ఐసొలేషన్ నుంచే నిర్వహిస్తానని ఆయన వీడియోలో తెలిపారు.