బ్రేకింగ్: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దుపై స్టే
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దు పై హైకోర్టు డివిజన్ బెంచ్ లో విచారణ జరిగింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. సింగిల్ [more]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దు పై హైకోర్టు డివిజన్ బెంచ్ లో విచారణ జరిగింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. సింగిల్ [more]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రద్దు పై హైకోర్టు డివిజన్ బెంచ్ లో విచారణ జరిగింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. దీనిపై జరిగిన విచారణలో ఎస్ఈసీ తరుపున న్యాయవాదులు సుప్రీంకోర్టు తీర్పు మేరకే ఎన్నికలను నిర్వహించామని చెప్పారు. నిబంధనలను పాటిస్తూ పోలింగ్ నిర్వహించామని తెలిపారు. వేరే రాష్ట్రాలకు బ్యాలట్ బాక్సులు పంపాలని తెలిపారు. అయితే ఇప్పుడు దేశంలో ఎక్కడా ఎన్నికలు లేవుగదా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడు దీనిపై విచారించలేమని పేర్కొంది. అయితే దీనిపై విచారణను వచ్చే నెల 27వ తేదీకి వాయిదా వేసింది.