సీబీఐ డైరెక్టర్ రిషి
సీబీఐ డైరెక్టర్ గా రిషికుమార్ శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ నియమించింది. ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్,ప్రతిపక్ష నేత మల్లికార్జున [more]
సీబీఐ డైరెక్టర్ గా రిషికుమార్ శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ నియమించింది. ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్,ప్రతిపక్ష నేత మల్లికార్జున [more]
సీబీఐ డైరెక్టర్ గా రిషికుమార్ శుక్లాను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ నియమించింది. ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్,ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలు ఈ కమిటీలో ఉన్నారు. సీబీఐ నూతన డైరెక్టర్ నియామకం సీనియారిటీ ప్రాతిపదికన జరిగిందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్ గా నియమితులైన రిషి కుమార్ శుక్లా 1983వ బ్యాచ్ అధికారి. ఆయన మధ్యప్రదేశ్ డీజీపీగా పనిచేశారు. ఆయన రెండేళ్ల పాటు ఈపదవిలో ఉంటారు. కాగా రిషి నియామకంపై మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.