వివేకా హత్య కేసులో సీబీఐ
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ వేగం పెంచింది. సీబీఐ అధికారులు అనుమానితులను విచారణ చేస్తున్నారు. కడప జైలులో విచారణ చేస్తున్నారు. మొత్తం రెండు బృందాలుగా విడిపోయిన [more]
;
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ వేగం పెంచింది. సీబీఐ అధికారులు అనుమానితులను విచారణ చేస్తున్నారు. కడప జైలులో విచారణ చేస్తున్నారు. మొత్తం రెండు బృందాలుగా విడిపోయిన [more]

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ వేగం పెంచింది. సీబీఐ అధికారులు అనుమానితులను విచారణ చేస్తున్నారు. కడప జైలులో విచారణ చేస్తున్నారు. మొత్తం రెండు బృందాలుగా విడిపోయిన సీీబీఐ అధికారులు విచారణను వేగవంతం చేశారు. వివేకా హత్యకేసులో కీలక ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. ఈరోజు కూడా మరికొందరు కీలకమైన వారిని సీబీఐ అధికారులు విచారించనున్నారు. వివేకా హత్యకు దారితీసిన పరిస్థితులను కూడా ఈ విచారణలో ప్రధాన అంశం కానుంది.