వాలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచండి
తిరుపతి ఉప ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. వాలంటీర్లను ఏజెంట్లుగా కూడా నియమించవద్దని కోరింది. అయితే దాదాపు 80 శాతం [more]
తిరుపతి ఉప ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. వాలంటీర్లను ఏజెంట్లుగా కూడా నియమించవద్దని కోరింది. అయితే దాదాపు 80 శాతం [more]
తిరుపతి ఉప ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. వాలంటీర్లను ఏజెంట్లుగా కూడా నియమించవద్దని కోరింది. అయితే దాదాపు 80 శాతం పోలింగ్ బూత్ ల వద్ద కేంద్ర బలగాలను నియమించామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. తిరుపతి ఉప ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.