బిగ్ బ్రేకింగ్ : లాక్ డౌన్ లో మినహాయింపులు ఇవే…కేంద్రం ఉత్తర్వులు
లాక్ డౌన్ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఖచ్చితంగా ఈ మార్గదర్శకాలను రాష్ట్రాలు అమలు చేయాల్సి ఉంది. రాష్ట్రాల మధ్య [more]
లాక్ డౌన్ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఖచ్చితంగా ఈ మార్గదర్శకాలను రాష్ట్రాలు అమలు చేయాల్సి ఉంది. రాష్ట్రాల మధ్య [more]
లాక్ డౌన్ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఖచ్చితంగా ఈ మార్గదర్శకాలను రాష్ట్రాలు అమలు చేయాల్సి ఉంది. రాష్ట్రాల మధ్య రవాణను మాత్రం అనుమతించేది లేదు. రాష్ట్రాల సరిహద్దులను మూసివేసి ఉంచాల్సిందే. రాష్ఠ్రాల మధ్య అన్ని రకాల రవాణాలూ నిషేధం. పబ్లిక్ లో మాస్క్ లు ఖచ్చితంగా ధరించాలి. నిర్మాణరంగ పనులకు స్థానిక కార్మికులకు మాత్రమే అనుమతివ్వాలి. దేశ వ్యాప్తంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు అనుమతి. పరిమితంగా నిర్మాణ రంగానికి అనుమతి ఇస్తారు. పట్టణ పరిధిలో లో లేని అన్ని రకాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతి ఇచ్చారు. హాట్ స్పాట్ ఏరియాలో కఠిన నిబంధనలను అమలు చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల నిర్వహణకు అనుమతి ఇచ్చారు. కాఫీ, తేయాకు వంటి తోటల్లో యాభై శాతం కార్మికులకు అనుమతి ఇచ్చారు. హాట్ స్పాట్ ఏరియాల్లో జనసంచారం ఉండకూడదు. ప్రజా రవాణా వ్యవస్థకు మాత్రం అనుమతి లేదు. రైళ్లు, బస్సులు, విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతుంది.