బ్రేకింగ్ : కేంద్ర ప్రబుత్వం కీలక నిర్ణయం.. చైనాకు షాక్
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన యాప్స్ పై నిషేధం విధించింది. ప్రధానంగా పబ్జీ యాప్ తో పాటు 118 చైనా యాప్స్ పై [more]
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన యాప్స్ పై నిషేధం విధించింది. ప్రధానంగా పబ్జీ యాప్ తో పాటు 118 చైనా యాప్స్ పై [more]
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన యాప్స్ పై నిషేధం విధించింది. ప్రధానంగా పబ్జీ యాప్ తో పాటు 118 చైనా యాప్స్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. పబ్జీ యాప్ ను 70 కోట్ల మంది డౌన్ లోన్ చేసుకున్నట్లు గుర్తించారు. పబ్జీతో పాటు క్యామ్ కార్డ్, బడు, కట్ కట్ వంటి యాప్ లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిషేధించిన మొబైల్ యాప్ లన్నీ చైనా దేశానికి చెందినవి కావడమే గమనార్హం. ఇది చైనాకు షాక్ గురి చేసే అంశమే అని చెప్పాలి. ఇప్పటికీ దేశ సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు దిగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.