పట్టాభికి చంద్రబాబు ఫోన్

టీడీపీ అధినేత చంద్రబాబు పట్టాభికి ఫోన్ చేశారు. కారు ధ్వంసంపై పట్టాభిని అడిగి తెలుసుకున్నారు. భయపడవద్దని చంద్రబాబు పట్టాభికి సూచించారు. పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా [more]

Update: 2020-10-04 06:21 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు పట్టాభికి ఫోన్ చేశారు. కారు ధ్వంసంపై పట్టాభిని అడిగి తెలుసుకున్నారు. భయపడవద్దని చంద్రబాబు పట్టాభికి సూచించారు. పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం వైసీపీ ప్రభుత్వ హయాంలో రివాజుగా మారిందని చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరిగితే చూస్తూ ఊరుకోబోమని చంద్రబాబు హెచ్చరించారు. అయితే పట్టాభి కారు ధ్వంసంపై పోలీసులు విచారణ చేపట్టారు.

Tags:    

Similar News