అవసరమైతే రాజీనామాలు చేస్తాం
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు పార్టీ అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి [more]
;
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు పార్టీ అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు పార్టీ అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి చంద్రబాబు లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడం కోసం అవసరమైతే రాజీనామా చేసేదుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాలు లేఖలో పేర్కొన్నరాు. 1992లో పూర్తయిన ఈ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించకుండా జగన్ నాయకత్వం వహించి పోరాటం చేయాలని చంద్రబాబు కోారు. ఐక్య పోరాటం వల్లనే ఇది సాధ్యమవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.