ఎక్కువ ఆదాయం కోసమే వలస వెళుతున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. బుధవారం ఆయన అమరావతిలో మాట్లాడుతూ… రాయలసీమ వారికి వలస వెళ్లడం అలవాటని, ఎక్కువ ఆదాయం కోసమే [more]

Update: 2018-12-26 08:55 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. బుధవారం ఆయన అమరావతిలో మాట్లాడుతూ… రాయలసీమ వారికి వలస వెళ్లడం అలవాటని, ఎక్కువ ఆదాయం కోసమే వలసలు వెళతారు కానీ ఏమీ లేక కాదని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా వాళ్లు కూడా ఎప్పుడూ వలస వెళ్తారని…ఎక్కడ చూసినా శ్రీకాకుళం వాళ్లే ఉంటారన్నారు. అయితే, వాళ్లు వలస వెళ్లేది నీళ్లు లేక కాదని… పట్టణాలకు వెళ్లడం అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News