శభాష్ చెవిరెడ్డి

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కరోనా కష్టసమయంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారు. తన సొంత నిధులతో ఆసుపత్రుల్లో సౌకర్యాలను కల్పించారు. సొంత నిధులను 25 లక్షలు [more]

Update: 2021-04-28 02:12 GMT

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కరోనా కష్టసమయంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారు. తన సొంత నిధులతో ఆసుపత్రుల్లో సౌకర్యాలను కల్పించారు. సొంత నిధులను 25 లక్షలు వెచ్చించి తన నియోజకవర్గంలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్స్ ను ఏర్పాటు చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వంద, నారావారిపల్లె ఆసుపత్రిలో యాభై పడకల ఆక్సిజన్ బెడ్స్ ను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏర్ాపటు చేశారు.

Tags:    

Similar News