వైసీపీలోకి మరో సినీనటుడు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి టాలీవుడ్ నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. తాజాగా సినీనటుడు ఆలీ కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల జగన్ ను శంషాబాద్ ఎయిర్ [more]

Update: 2019-01-04 04:55 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి టాలీవుడ్ నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. తాజాగా సినీనటుడు ఆలీ కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల జగన్ ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలసిన ఆలీ ఆయనతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నెల 9వ తేదీ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో జరగనున్న బహిరంగ సభలో ఆలీ వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. పార్టీ ఆదేశిస్తే పోటీకి తాను సిద్ధమని చెబుతున్నారు ఆలీ. ఈ నెల9వ తేదీన ఆలీ జగన్ సమక్షంలో ఇచ్ఛాపురంలో చేరనున్నారు.

Tags:    

Similar News