జగన్ ను తప్పుదోవ పట్టిస్తున్నారు.. హీరో రామ్ సంచలన ట్వీట్

స్వర్ణ ప్యాలెస్ సంఘటనపై సినీ హీరో రామ్ సంచలన ట్వీట్ చేశారు. జగన్ కు తెలియకుండా కొందరు ఈ విషయంలో తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు హీరో రామ్. స్వర్ణ [more]

;

Update: 2020-08-15 08:35 GMT
రామ్
  • whatsapp icon

స్వర్ణ ప్యాలెస్ సంఘటనపై సినీ హీరో రామ్ సంచలన ట్వీట్ చేశారు. జగన్ కు తెలియకుండా కొందరు ఈ విషయంలో తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు హీరో రామ్. స్వర్ణ ప్యాలెస్ ఘటన నుంచి ఫీజుల వైపునకు మళ్లిస్తున్నారని రామ్ ట్వీట్ చేశారు. స్వర్ణ ప్యాలెస్ ను రమేష్ ఆసుపత్రి తీసుకోక ముందే ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్ గా నిర్వహించిందని రామ్ గుర్తు చేశఆరు. మేనేజ్ మెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్ నేరుగా బిల్లింగ్ చేసిందని రామ్ తెలిపారు.

Tags:    

Similar News