క్లైమాక్స్ లో కాంగ్రెస్ వడపోత!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వడపోత తుది అంకానికి చేరుకుంది
క్లైమాక్స్ లో కాంగ్రెస్ వడపోత!
SK.ZAKEER
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వడపోత తుది అంకానికి చేరుకుంది.హైదరాబాద్ లో వడపోత ముగిసినా డిల్లీలోని పార్టీ హైకమాండ్ ఆమోద ముద్ర వేయవలసి ఉన్నది.
1. వరంగల్ :
-----------------------
1. నర్సంపేట -దొంతి మాధవరెడ్డి
2.వరంగల్ పశ్చిమ - నాయిని రాజేందర్ రెడ్డి
3. వరంగల్ తూర్పు - కొండా సురేఖ
4. ములుగు - సీతక్క
6. భూపాలపల్లి - గండ్ర సత్యనారాయణ.
2.నల్లగొండ :
------------------
1. నల్లగొండ -కోమటిరెడ్డి వెంకటరెడ్డి
2. హుజూర్ నగర్ - ఉత్తం కుమార్ రెడ్డి
3. కోదాడ - ఉత్తం పద్మావతి
4. నాగార్జున సాగర్ - జానారెడ్డి/ఆయన కుమారుడు.
5. దేవరకొండ - బాలు నాయక్
3.మహబూబ్ నగర్:
-------------------
1. వనపర్తి- చిన్నారెడ్డి
2. నాగర్ కర్నూల్ - కుచుకుళ్ళ రాజేష్ రెడ్డి
3. కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు
4. కల్వకుర్తి -వంశీ చంద్ రెడ్డి
5. అచ్చంపేట - వంశీ కృష్ణ
6.షాద్‌నగర్ - ఈర్లపల్లి శంకర్
8.కొడంగల్ - రేవంత్ రెడ్డి
9. అలంపూర్ - సంపత్ కుమార్
4.మెదక్:
---------
1.సంగారెడ్డి - జగ్గారెడ్డి
2. ఆందోల్ - దామోదర రాజనర్సింహా
3. జహీరాబాద్ - గీతారెడ్డి
4. నర్సాపూర్ - గాలి అనిల్ కుమార్
5.ఆదిలాబాద్:
-------------------
1. ఆదిలాబాద్ - కంది శ్రీనివాస్ రెడ్డి
2. నిర్మల్ - శ్రీహరి రావు
3. మంచిర్యాల - ప్రేమ్ సాగర్ రావు
4. బెల్లంపల్లి - గడ్డం వినోద్ కుమార్
6. నిజామాబాద్ :
----------------------
1.జుక్కల్ - గంగారాం
2. నిజామాబాద్ అర్బన్ - మహేష్ కుమార్ గౌడ్
3. కామారెడ్డి - షబ్బీర్ అలీ
4. బాల్కొండ - సునీల్ రెడ్డి
7. రంగారెడ్డి జిల్లా
------------------
1.వికారాబాద్ - గడ్డం ప్రసాద్ కుమార్
2. ఇబ్రహీం పట్నం - మల్ రెడ్డి రంగారెడ్డి
3. పరిగి - రామ్మోహన్ రెడ్డి
8.ఖమ్మం :
---------------
1. మధిర - భట్టి విక్రమార్క
2. భద్రాచలం - పొడెం వీరయ్య
3. కొత్తగూడెం - పొంగులేటి శ్రీనివాసరెడ్డి
9.కరీంనగర్ :
-----------------
1.మంథని- శ్రీధర్ బాబు
2. వేములవాడ- ఆది శ్రీనివాస్
3. జగిత్యాల- జీవన్ రెడ్డి
4. హుస్నాబాద్- ప్రవీణ్ రెడ్డి
5. హుజురాబాద్- బల్ముర్ వెంకట్
6.చొప్పదండి - మేడిపల్లి సత్యం
7. మానకొండూరు- కవ్వంపల్లి సత్యనారాయణ
8. రామగుండం - రాజ్ ఠాకూర్
9. పెద్దపల్లి - విజయ రమణా రావు
10. ధర్మపురి - లక్ష్మణ్
11. కోరుట్ల - జువ్వాడి నర్సింగ్ రావు
10.హైదరాబాద్
------------------
1. నాంపల్లి - ఫిరోజ్ ఖాన్
2. జూబ్లీహిల్స్ - విష్ణువర్ధన్ రెడ్డి
3. ముషీరాబాద్ - అనిల్ కుమార్ యాదవ్.
కాగా ఖమ్మం,నల్లగొండ,మహబూబ్ నగర్ జిల్లాలపై కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది.ఎంపీలు రేవంత్ రెడ్డి,కోమటి రెడ్డి వెంకట రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సారి అసెంబ్లీ బరిలో దిగుతున్నారు.ఈ ముగ్గురూ ముఖ్యమంత్రి పదవీ రేసులో ఉన్నారు.
(Views, thoughts, and opinions expressed in this news story/article belong solely to the author)