రేపే ఉరి.. అన్నీ అడ్డంకులు తొలగినట్లే
నిర్భయ కేసులో దోషులకు రేపు ఉదయం ఉరిశిక్షను అమలు చేయనున్నారు. తనకు ఉరిశిక్ష నుంచి యావజ్జీవిత ఖైదుగా మార్చాలని నిందితుడు పవన్ గుప్తా వేసిన పిటీషన్ ను [more]
నిర్భయ కేసులో దోషులకు రేపు ఉదయం ఉరిశిక్షను అమలు చేయనున్నారు. తనకు ఉరిశిక్ష నుంచి యావజ్జీవిత ఖైదుగా మార్చాలని నిందితుడు పవన్ గుప్తా వేసిన పిటీషన్ ను [more]
నిర్భయ కేసులో దోషులకు రేపు ఉదయం ఉరిశిక్షను అమలు చేయనున్నారు. తనకు ఉరిశిక్ష నుంచి యావజ్జీవిత ఖైదుగా మార్చాలని నిందితుడు పవన్ గుప్తా వేసిన పిటీషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. ఇప్పుడు నిర్భయం నిందితులకు అన్ని దారులు మూసుకుని పోయాయి. తీహార్ జైలులో రేేపు నలుగురికి ఉరిశిక్ష అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తలారి టెస్ట్ ట్రయల్ కూడా నిర్వహించినట్లు చెబుతున్నారు. రేపు ఉదయం ఆరు గంటలకు నలుగురు నిందితులకు ఉరి శిక్ష అమలు కానుంది.