ఏపీలో నైట్ కర్ప్యూ పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గడం లేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో నైట్ కర్ఫ్యూను రాష్ట్రంలో పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో వారం పాటు ఏపీలో నైట్ [more]

Update: 2021-07-20 13:22 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గడం లేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో నైట్ కర్ఫ్యూను రాష్ట్రంలో పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో వారం పాటు ఏపీలో నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది. కోవిడ్ పై సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మరో వారం పాటు కర్ఫ్యేను పొడిగించాలని నిర్ణయించారు.

Tags:    

Similar News