india corona Nov 11 : భారత్ లో పెరిగిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు భారత్ లో 13,091 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 340 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

;

Update: 2021-11-11 04:53 GMT
india corona Nov 11 : భారత్ లో పెరిగిన కరోనా కేసులు
  • whatsapp icon

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు భారత్ లో 13,091 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 340 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,51,66,987 కు చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 4, 61, 849 మంది మరణించారు. భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,39, 683 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ3,38,87, 047 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News