ప్రగతి భవన్ కు కరోనా భయం.. పది మందికి వైరస్

ప్రగతి భవన్ లో కొంతమందికి కరోనా సోకింది. ప్రగతి భవన్ లో పది మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రగతి భవన్ లో విధులు నిర్వహిస్తున్న [more]

Update: 2020-07-03 05:20 GMT

ప్రగతి భవన్ లో కొంతమందికి కరోనా సోకింది. ప్రగతి భవన్ లో పది మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రగతి భవన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కరోనా సోకింది. దీంతో ప్రగతి భవన్ లో ఉన్న ఉద్యోగులందరికీ కరోనా టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. సందర్శకులకు అనుమతి నిరాకరిస్తున్నారు. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగు రోజులుగా ప్రగతి భవన్ లో లేరు. ఆయన ఫాంహౌస్ లోనే ఉన్నారు. ప్రగతి భవన్ లోకి కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Tags:    

Similar News