మంత్రికి కరోనా పాజిటివ్

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రెండురోజుల నుంచి స్వల్ప లక్షణాలు కన్పించడంతో ఆయన [more]

Update: 2021-04-14 01:17 GMT

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రెండురోజుల నుంచి స్వల్ప లక్షణాలు కన్పించడంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయన హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. తనతో వారం రోజులు కాంటాక్టు అయిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని నిరంజన్ రెడ్డి కోరారు.

Tags:    

Similar News