భారత్ లో మళ్లీ పెరిగిన కేసులు
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఈరోజు భారత్ లో 35,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 440 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఈరోజు భారత్ లో 35,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 440 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఈరోజు భారత్ లో 35,178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 440 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,85,857 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది4,32,519 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 3,67,415 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,22,85,857 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 154 రోజుల తర్వాత కరోనా కేసులు భారత్ లో తగ్గుముఖం పట్టడం ఊరట కల్గించే విషయం.