ఢిల్లీలో ఆందోళన… బెడ్స్ కొరత.. ఆక్సిజన్ నిల్వలు నిల్
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి ఎక్కువయింది. రాత్రి వేళ కర్ఫ్యూ విధించినా కేసుల సంఖ్య ఆగడం లేదు. 24 గంటల్లో 24 వేల కరోనా కేసులు [more]
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి ఎక్కువయింది. రాత్రి వేళ కర్ఫ్యూ విధించినా కేసుల సంఖ్య ఆగడం లేదు. 24 గంటల్లో 24 వేల కరోనా కేసులు [more]
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి ఎక్కువయింది. రాత్రి వేళ కర్ఫ్యూ విధించినా కేసుల సంఖ్య ఆగడం లేదు. 24 గంటల్లో 24 వేల కరోనా కేసులు నమోదవ్వడం ఆందోళనకు కల్గిస్తుంది. కేసుల సంఖ్య పెరగడంతో ఢిల్లీలో ఆక్సిజన్ కొరత కూడా తీవ్రమయింది. అన్ని ఆసుపత్రుల్లో బెడ్స్ లేవని బోర్డులు పెట్టేశాయి. స్టేడియంలను, ఫంక్షన్ హాళ్లను కోవిడ్ సెంటర్లుగా ప్రభుత్వం మారుస్తున్నా ఇంకా కరోనా రోగులు వైద్యం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఆందోళన పడుతుంది. ఒక్కసారిగా కేసులు సంఖ్య పెరగడంతో వైద్య వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.