సనీనటుడు నాగబాబుకు కరోనా పాజిటివ్

టాలీవుడ్ నటుడు, చిరంజీవి సోదరుడు నాగబాబుకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయన [more]

Update: 2020-09-16 04:10 GMT

టాలీవుడ్ నటుడు, చిరంజీవి సోదరుడు నాగబాబుకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నాగబాబు ఒక కామెడీ షోలో పాల్గొంటున్నారు. దీంతో కామెడీ షోలో పాల్గొన్న వాళ్లు సయితం కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. దీంతో పాటు తాను త్వరగా కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా దానం చేస్తానని నాగబాబు తెలిపారు.

Tags:    

Similar News