కరోనా పరిస్థితులపై హైకోర్టు అసహనం

కరోనా రిస్థితుల పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. కొన్ని సందర్భాలలో ప్రభుత్వం పై హైకోర్టు [more]

Update: 2021-07-07 07:17 GMT

కరోనా రిస్థితుల పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. కొన్ని సందర్భాలలో ప్రభుత్వం పై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మరొకవైపు మాస్కులు ధరించి వారి పైన చర్యలు తీసుకుంటామని డిజిపి నివేదిక ఇచ్చారు. మాస్కులు ధరించి కుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగినా వారిపై చర్యలు తీసుకోవడమే , కాకుండా 52 కోట్ల రూపాయలను ఫైన్ రూపంలో వసూలు చేశామని కోర్టుకు నివేదించారు అసహనం వ్యక్తం చేసింది. మరొకవైపు మాస్కులు ధరించి వారి పైన చర్యలు తీసుకుంటామని డిజిపి నివేదిక ఇచ్చారు. మాస్కులు ధరించి కుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగినా వారిపై చర్యలు తీసుకోవడమే , కాకుండా 52 కోట్ల రూపాయలను ఫైన్ రూపంలో వసూలు చేశామని కోర్టుకు నివేదించారు.

Tags:    

Similar News