బిగ్ బ్రేకింగ్ : ఏపీలో కరుణ చూపని కరోనా… 1097కు చేరుకున్న కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉధృతి తగ్గలేదు. 24 గంటల్లో ఏపీలో 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసుల [more]

;

Update: 2020-04-26 06:18 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉధృతి తగ్గలేదు. 24 గంటల్లో ఏపీలో 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1097కు చేరుకుంది. ఇప్పటి వరకూ ఏపీలో 31 మంది మరణించారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 279 కేసులు, గుంటూరు జిల్లాలో 214, కృష్ణా జిల్లాలో 177 కేసులు నమోదయ్యాయి. ఈరోజు ఒక్క కృష్ణా జిల్లాలోనే 52 కేసులు ఈరోజు నమోదయ్యాయి. ఏపీలో ప్రస్తుతం విజనగరం జిల్లా తప్ప అన్ని జిల్లాల్లో వైరస్ వ్యాప్తి చెందింది.

Tags:    

Similar News