బిగ్ బ్రేకింగ్ : తెలంగాణాను దాటేసిన ఏపీ.. తొలిసారి శ్రీకాకుళంలో?

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల్లో పొరుగు రాష్ట్రం తెలంగాణను దాటేసింది. ఆంధ్రప్రదేశ్ లో 24 గంటల్లో 61 కసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య [more]

;

Update: 2020-04-25 06:25 GMT

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల్లో పొరుగు రాష్ట్రం తెలంగాణను దాటేసింది. ఆంధ్రప్రదేశ్ లో 24 గంటల్లో 61 కసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1016కు చేరుకుంది. ఈ మేరకు ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందడంతో ఏపీలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 31కు చేరుకుంది. ఇప్పటి వరకూ ఏపీలో 171 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా పాజిటివ్ కేసుల్లో కర్నూలు జిల్లా ఆధిక్యతతో ఉంది. అత్యధికంగా కర్నూలులో 275 మంది కరోనా బారిన పడ్డారు. శ్రీకాకుళంతో తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసులు మూడు నమోదయ్యాయి.

Tags:    

Similar News