హైకోర్టుకు సగం డెయిరీ వివాదం

కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీని ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకుంటుందని డెయిరీ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చట్ట విరుద్ధంగా ప్రభుత్వం [more]

Update: 2021-04-29 01:00 GMT

కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీని ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకుంటుందని డెయిరీ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చట్ట విరుద్ధంగా ప్రభుత్వం సంగం డెయిరీని ఎలా స్వాధీనం చేసుకుంటుందని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, సంగం డెయిరీని, పాల ఉత్పత్తిదారులను ఎవరూ దెబ్బతీయలేరని వారు అంటున్నారు. దీనిపై ఇప్పటికే డైరెక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. నేడు విచారణకు వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News