దానం నాగేందర్ కు కోర్టు షాక్

టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2015లో జరిగిన ఘర్షణ కేసులో దానం నాగేందర్ కు ఆరు నెలల [more]

Update: 2021-07-07 12:37 GMT

టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2015లో జరిగిన ఘర్షణ కేసులో దానం నాగేందర్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. వెయ్యి రూపాయలు జరిమానా లేదా దానం నాగేందర్ కు కోర్టు విధించింది. స్సెషల్ సెషన్స్ కోర్టు విచారణలో దానం నాగేందర్ తో పాటు మరొకరిపై నేరం రుజువు కావడంతో దానం నాగేందర్ కు వెయ్యి రూపాయల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించింది. జరిమానా చెల్లించకపోతే ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని కోర్గు తీర్పు చెప్పింది.

Tags:    

Similar News